బాల కె దావులూరి MD (USA)

అమెరికన్ బోర్డు అఫ్ న్యూరాలజీ


నాగురించి
EMG టెస్ట్ చేస్తూ
ఊరు

కప్పలగుంట, ద్వారకాతిరుమల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్


చదువు

· అప్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సిరక్యూజ్, న్యూయార్క్, అమెరికా

· హోవార్డ్ యూనివర్సిటీ హాస్పిటల్, వాషింగ్టన్, డిసి, అమెరికా

· ఉస్మానియా మెడికల్ కాలేజి, హైదరాబాద్, తెలంగాణ

· ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్

· సర్ సి ఆర్ రెడ్డి కాలేజి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

· ZPH స్కూల్, దూబచర్ల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్


అనుభవం

· న్యూరాలజీ ప్రాక్టీస్, ప్రీవియా క్లినిక్ / సెయింట్ విన్సెంట్ హాస్పిటల్, గ్రీన్ బే, విస్కాన్సిన్ ,

· న్యూరాలజీ ప్రాక్టీస్, శాన్ఫోర్డ్ మెడికల్ సెంటర్, బెమిడ్జీ, మినిసోటా, అమెరికా

· న్యూరాలజీ ట్రైనింగ్, అప్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సిరక్యూజ్, న్యూయార్క్, అమెరికా

· ఇంటర్ నాల్ మెడిసిన్, ట్రైనింగ్, హోవార్డ్ యూనివర్సిటీ హాస్పిటల్, వాషింగ్టన్, డిసి, అమెరికా

· పిల్లల స్పెషలిస్ట్, సంజీవి క్లినిక్, సిబిఎం కాంపౌండ్, విశాఖపట్నం

· పిల్లల స్పెషలిస్ట్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, విశాఖపట్నం

· అసిస్టెంట్ ప్రొఫెసర్ అఫ్ పెడియాట్రిక్స్, ఆంధ్ర మెడికల్ కాలేజి, విశాఖపట్నం

· పిల్లల స్పెషలిస్ట్, ప్రభుత్వ వైద్యశాల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

· సైంటిస్ట్, జాతీయ పౌష్టికాహార సంస్థ, హైదరాబాద్, తెలంగాణసంప్రదించండి Contact